Breaking News

రణరగగ మరన బగల పచయత ఎననకల.. పలవర మత


Bengal: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు మరోసారి చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా హింస చెలరేగింది. దీంతో ఆయా పార్టీల కార్యకర్తలు రెచ్చిపోయారు. తాజాగా చెలరేగిన అల్లర్లలో దాదాపు 9 మంది దుర్మరణం చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముగ్గురు అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు చనిపోవడంతో.. కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని మండిపడింది. పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ధ్వంసం చేశారు. By July 08, 2023 at 01:13PM Read More https://telugu.samayam.com/latest-news/india-news/9-dead-in-violence-as-bengal-votes-for-panchayat-polls/articleshow/101592180.cms

No comments