Supritha : ఏమైనా మూవీనా అది..‘బేబీ’పై సురేఖా వాణి కూతురు
Surekha Vani Daughter Supritha సురేఖా వాణి కూతురు సుప్రిత తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో తాను బేబీ సినిమాను వీక్షించానని, చాలా ఏడ్చానని, ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సీన్‌లో కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చింది.
By July 20, 2023 at 09:25AM
By July 20, 2023 at 09:25AM
No comments