Breaking News

నేటి నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలో సిద్ధమైన ఇండియా, ఎన్‌డీఏ కూటమి


కొత్తగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘ఇండియా’ గురువారం తొలిసారి సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని ఈ భేటీలో చర్చించనున్నారు. రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఈ భేటీ జరగనుంది. అయితే, ఈ కూటమి పేరు మార్చుకున్నా పాత వాసనలు పోవని అధికార పార్టీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది. మొత్తం 31 బిల్లలును ఈ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యూసీసీపై బీజేపీ దృష్టిపెట్టింది.

By July 20, 2023 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/parliament-monsoon-session-begins-today-and-31-bills-to-be-taken-up/articleshow/101973292.cms

No comments