ప్రియుడిపై పగబట్టి పాముతో కాటువేయించి హత్య.. కొత్త ప్రియుడితో నేపాల్‌కు పరార్
పాత ప్రియుడు తప్పతాగి వచ్చి తనను నోటికొచ్చినట్టు మాట్లాడటం తట్టుకోలేకపోయింది. మరొకరు తన జీవితంలోకి రావడంతో అప్పటికే అతడ్ని వదిలించుకునే ప్రయత్నంలో ఉంది. ఇదే సమయంలో అతడు తన ఇంటికి వచ్చి రచ్చచేయడంతో కోపంతో రగిలిపోయింది. అతడ్ని ఎలాగైనా సైడేయాలని భావించి.. ఎవరికీ అనుమానం రాకుండా లేపేయాలని పథకం వేసింది. పాము కాటుతో చంపితే నేరం తనపైకి రాకుండా ఉంటుందని, పాములు పట్టి ఆడించే వ్యక్తిని సంప్రదించింది. అతడికి రూ.10 వేలు ఇచ్చిన స్కెచ్ అమలు చేసింది.
By July 20, 2023 at 10:26AM
By July 20, 2023 at 10:26AM
No comments