Breaking News

Shruti Haasan : ప్రతీ రోజూ యుద్దం చేయడమే జీవితం కాదని రియలైజ్ అయ్యా.. శ్రుతి హాసన్


Shruti Haasan శ్రుతి హాసన్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. చూస్తుంటే నిన్న రాత్రి బాగానే రియలైజ్ అయినట్టుంది. నిన్న రాత్రి శ్రుతి హాసన్ వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఆమె చెప్పిన విషయాలు అందరినీ ఆలోచనల్లో పడేస్తున్నాయి.

By July 30, 2023 at 12:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shruti-haasan-about-her-pet-clara-and-daily-routine-work/articleshow/102245941.cms

No comments