Breaking News

Kashmir: సెలవుల కోసం ఇంటికొచ్చిన జవాన్ మిస్సింగ్.. కారులో చెప్పులు, రక్తపు మరకలు


Kashmir: కుటుంబ సభ్యులతో కలిసి ఈద్ జరుపుకోవడానికి ఇంటికి వెళ్లిన ఆర్మీ జవాను.. తిరిగి విధుల్లో చేరాల్సిన ముందు రోజే అదృశ్యమయ్యాడు. శనివారం రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన సైనికుడు.. మార్కెట్‌కు వెళ్తానని కుటుంబసభ్యులతో చెప్పాడు. గంటలో రావాల్సి ఉండగా అతడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఫ్యామిలీ ఆందోళన చెందింది. అతడి కోసం గాలించగా.. కారు ఓ చోట కనిపించింది. అయితే, మనిషి ఆచూకీ మాత్రం ఇంకా తెలియారాలేదు.

By July 30, 2023 at 12:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/soldier-back-home-on-leave-goes-missing-in-kulgam-of-jammu-and-kashmir/articleshow/102246515.cms

No comments