Breaking News

Samantha : సింపుల్ స్మైల్.. కుర్రాళ్ల గుండెల్లో జిల్ జిల్.. బీచ్‌లో సమంత వీడియో వైరల్


Samantha Ruth Prabhu సమంత తాజాగా ఓ సింపుల్ వీడియోను షేర్ చేసింది. అందులో నవ్వుతూ కనిపించింది. బీచ్‌లో అలా నవ్వుతూ కనిపించిన సమంత వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేవలం నెటిజన్లే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు.

By July 24, 2023 at 07:16AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-ruth-prabhu-chill-with-her-friedn-anusha-swamy/articleshow/102064992.cms

No comments