ఆరు వారాలుగా సొంత విమానంలో వాడపల్లి గుడికి బెంగళూరు వ్యాపారి.. ఆశ్చర్యపోతున్న స్థానికులు
కోనసీమ జిల్లాలో ఉన్న వాడపల్లిశ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్వయంభూ ఆలయంగా చెబుతారు. కలియుగంలో మానవులను ధర్మమార్గంలో నడిపించడానికి మొదట తిరుమల, తర్వాత ఇక్కడ వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఏడు వారాలు క్రమం తప్పకుండా వచ్చి.. 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోర్కెలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అందుకే బెంగళూరు నుంచి ఓ వ్యాపారి తన సొంత విమానంలో ఇక్కడకు వస్తున్నారు.
By July 23, 2023 at 11:09AM
By July 23, 2023 at 11:09AM
No comments