మిరాకిల్.. బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. ప్రాణాలతో బయటపడ్డ బిహార్ బాలుడు
పొలాలు, ఇంటి పరిసరాల్లో తవ్విన బోరుబావులను పూడ్చకుండా అసంపూర్తిగా వదిలేయడం చిన్నారుల పాలిట మృత్యుకుహారాలుగా మారుతున్నాయి. అప్రమత్తంగా ఉండకపోతే అవి పసివారి ప్రాణాలను హరిస్తున్నాయి. బోరుబావిలో పలుమార్లు చిన్నారులు పడిన ఘటనలు ఎన్నో జరిగినా.. ప్రభుత్వాలు, పోలీసులు ఎంత హెచ్చరించినా మార్పురావడం లేదు. వాటిని వూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారు. దీని గురించి తెలియని చిన్నారులు.. సరదాగా ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు.ఇలాంటి సందర్భాల్లో చిన్నారుల ప్రాణాలను కాపాడినా ఘటనల కంటే.. ప్రాణాలు కోల్పోయిన ఘటనలే ఎక్కువ.
By July 24, 2023 at 08:15AM
By July 24, 2023 at 08:15AM
No comments