Panja Vaishnav Tej: పవనన ఫల అవతనన వషణవ తజ.. ఆదకశవల అద చపసతడట!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
Panja Vaishnav Tej: ‘ఉప్పెన’తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యంగ్ హీరో నటించిన నాలుగో సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘ఆదికేశవ’ పేరుతో తెరకెక్కిన చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో పంజా వైష్ణవ్ తేజ్ మాస్ అవతార్‌లో కనిపించనుండగా.. తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. By July 09, 2023 at 08:49AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/panja-vaishnav-tej-follows-foot-steps-of-pawan-kalyan/articleshow/101606293.cms
No comments