Ravi Teja: రీమేక్‌కి మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్... లైన్‌లోకి పవన్ డైరెక్టర్!
Ravi Teja - Harish Shankar: మాస్ మహారాజా రవితేజ హీరోగా బాలీవుడ్ మూవీ రైడ్ రీమేక్ కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా బ్యానర్‌పై సినిమా రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
By July 17, 2023 at 09:29AM
By July 17, 2023 at 09:29AM
No comments