ల్యాండింగ్ సమయంలో పైలట్‌కు అస్వస్థత.. ఫ్లైట్‌ను కంట్రోల్‌లోకి తీసుకున్న ప్రయాణికురాలు
గమ్యస్థానానికి చేరుకున్న విమానం.. కాసేపట్లో ల్యాండింగ్ అవుతుందనగా పైలట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అందులో ఉన్న మహిళా ప్రయాణికురాలు.. ఓ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఆ విమానాన్ని సురక్షితంగా దింపడానికి ఆ విమానాన్ని ఆమె కంట్రోల్ తీసుకుంది. ఆమె ప్రయత్నమైతే చేసింది గానీ.. రన్‌వేకు సమీపంలోకి వచ్చిన తర్వాత ఆ విమానం పక్కకు ఒరిగిపోయి కూలిపోయింది. తక్షణమే రెస్క్యూ సిబ్బంది స్పందించి ఆమెను, పైలట్‌ను బయటకు తీసి ఆస్పత్రిలో చేర్చించారు.
By July 17, 2023 at 07:58AM
By July 17, 2023 at 07:58AM
No comments