PUBG Love: సీమాకు సచిన్ అంటే ఇష్టం.. అందుకే ఆ పేరున్న వ్యక్తితో ప్రేమ.. బాంబుపేల్చిన మాజీ ప్రియుడు
పబ్‌జీ ’లో పరిచయమైన వ్యక్తి కోసం.. పాకిస్థాన్ మహిళ తన నలుగురు పిల్లలతో భారత్‌లోకి రెండు నెలల కిందట అక్రమంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు యూపీ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేయగా.. గతవారం కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, అప్పటికే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. కానీ, తననుతాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెప్పడం గమనార్హం.
By July 17, 2023 at 08:55AM
By July 17, 2023 at 08:55AM
No comments