Ram Charan: రమ చరణ దపక పదకన ఫసట టమ పరజకట.. జత కలసన రణవర!
Ram Charan Deepika: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే తండ్రి అయ్యారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కాకుండా మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన చరణ్.. బాలీవుడ్ దివా దీపికా పదుకొనెతో కలిసి ఓ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం రివీల్ కానున్నాయి. By July 03, 2023 at 10:29AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-and-deepika-padukone-worked-first-time-together/articleshow/101447142.cms
No comments