Breaking News

ఎరవల సపర కస హలకపటర.. ర.7 కటల పటట కటనన రత


ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో మేనేజర్‌గా చేస్తోన్న వ్యక్తికి ఆ ఉద్యోగం ఎందుకో సంతృప్తి ఇవ్వలేదు. అందుకే తన తాత బాటలో నడవాలని భావించాడు. ఆయన మొదలుపెట్టిన వ్యవసాయాన్ని వారసత్వంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి.. రైతుగా మారాడు. ఆధునిక విధానంలో సాగు చేస్తూ 400 కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాదు.. విదేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాడు. అతడే చత్తీస్‌గఢ్‌కు చెందిన రైతు రాజారాం త్రిపాఠీ. By July 03, 2023 at 10:29AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/chhattisgarh-farmer-rajaram-tripathi-to-buy-helicopter-worth-rs-7-crore/articleshow/101446786.cms

No comments