అనరజ అట ఏట? 30 ఏళలక పరమఖ బడ బలడర మతక కరణ ఇదన?
సోషల్ మీడియా వేదికగా ఫిట్ నెస్ పాఠాలు వినిపిస్తూ.. వినోదాన్ని పంచే యువకుడు 30 ఏళ్లకే అకాల మరణం చెందడం యావత్తు ఫిట్‌నెస్ ప్రపంచాన్ని తీవ్ర ఆవేదనకు గురించేసింది. ఆయన ఆకస్మిక మరణవార్త ఆయన అభిమానులను, స్నేహితులను నిరాశ చెందారు. అయితే, ఇలా చిన్న వయసులోనే పలువురు ఇటీవల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అతడి మరణానికి కారణాలపై అనేక వాదనలు తైరపైకి వస్తుండటం గమనార్హం. By July 03, 2023 at 08:39AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/possible-connection-between-steroids-and-aneurysm-in-german-fitness-influencer-jo-lindner-death/articleshow/101444100.cms
No comments