Rains: ఢలల రజసథన సహ ఉతతరదల దచకడతనన వరషల.. మర రడ రజల ఇద పరసథత
Rains: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఆలస్యంగా కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకినా.. నిర్దేశిత సమయానికి ఆరు రోజుల ముందే దేశం మొత్తం విస్తరించడం శుభపరిణామం. ఈ నేపథ్యంలో గత రెండు మూడు రోజుల నుంచి ఉత్తర, మధ్య భారతం సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీలో శనివారం అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లోనూ వర్షాలు పడుతున్నాయి. By July 09, 2023 at 10:10AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/heavy-rain-will-continue-to-most-parts-of-north-india-includes-delhi-says-imd/articleshow/101608162.cms
No comments