Project K TShirts: పరభస పరజకట క ట-షరట.. ఫరగ ఎల పదల తలస?
What is Project K: మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై భారీ అంచనాలు ఉండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ‘ప్రాజెక్ట్ కె’ టీషర్ట్‌ను ఫ్రీగా (Project K Tshirts) అందజేస్తోంది వైజయంతి మూవీస్. ఇంతకీ ఎలా పొందాలంటే.. By July 09, 2023 at 11:13AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-project-k-tshirts-can-get-freely/articleshow/101608007.cms
No comments