రకతసకతగ బగల.. పచయత ఎననకలల హస.. 18 మద మత
పశ్చిమ్ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ రక్తసిక్తంగా మారింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనేక చోట్ల టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు ఘర్షణలతో అట్టుడుకిపోయింది. ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, హింసను ప్రేరేపిస్తున్నాయని అధికార టీఎంసీ ఆరోపించింది. పలు చోట్ల బ్యాలెట్ బాక్సులు తగలబెట్టడం.. బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. By July 09, 2023 at 08:36AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/18-killed-as-violence-flares-up-on-west-bengal-panchayat-election-polling/articleshow/101606834.cms
No comments