Vande Bharat Train: రగ మరద.. ఇకప కషయ వరణల వద భరత రల
Vande Bharat Train రైల్వే కొత్తగా ఈ ఏడాది ప్రారంభించిన వందే భారత్ రైళ్ల రంగు మారుతోంది. ప్రస్తుతం నీలం, తెలుపు రంగులో ఉన్న ఈ రైళ్లు.. ఇకపై కాషాయ వర్ణంలో ఉండబోతున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ ఫ్యాక్టరీలో కాషాయ రంగులో ఉన్న రైలును కేంద్ర మంత్రి పరిశీలించారు. అయితే, తెలుపు రంగులో ఉన్న రైళ్లను శుభ్రం చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే ఆ రంగుల స్థానంలో కాషాయం వర్ణంలోకి మార్చుతున్నారు. తలుపులకు నలుపు రంగులు అద్దుతున్నారు. By July 09, 2023 at 10:48AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-vande-bharat-express-with-saffron-colour-and-railway-minister-ashwini-vaishnaw-says-inspired-by-national-flag/articleshow/101608662.cms
No comments