Project K Glimpse : కల్కిగా ప్రభాస్.. హాలీవుడ్ రేంజ్‌లో.. అదిరిన గ్లింప్స్
Kalki 2898 AD Glimpse ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వచ్చింది. హలీవుడ్ అడ్డాలో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ గ్లింప్స్‌ను వదిలారు మేకర్లు. ప్రభాస్ ఫస్ట్ లుక్ మీద ట్రోలింగ్ వచ్చినా సరే.. ఈ గ్లింప్స్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
By July 21, 2023 at 07:13AM
By July 21, 2023 at 07:13AM
No comments