సర్జరీ ద్వారా బరువు తగ్గిన ఒకే కుటుంబంలోని 9 మంది
ఒక కుటుంబంలోని అందరూ అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. అందరూ 100 కిలోలకు పైబడే ఉన్నారు. వారి బాడీ మాస్ ఇండెక్స్ సైతం ప్రమాదకర స్థాయి దాటిపోయింది. బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో వారిలో ఒకరు సర్జరీ ద్వారా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతడి ప్రయత్నం విజయవంతం కావడంతో మిగతావారు అదే బాటలో పయనించారు. ఏడేళ్ల కాల వ్యవధిలో వీరంతా బరువు తగ్గి ఆశ్చర్యానికి గురిచేశారు.
By July 21, 2023 at 09:47AM
By July 21, 2023 at 09:47AM
No comments