Producer SKN : అల్లు అరవింద్ దగ్గర అప్పు.. కూకట్ పల్లిలోని ఫ్లాట్ అమ్మేశా.. బేబీపై నిర్మాత ఎస్‌కేఎన్
Producer SKN Speech నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడిన మాటలు, తన గురించి చెప్పిన మాటలు విని బన్నీ ఏడ్చేశాడు. ఈవెంట్‌లో బన్నీ కంటతడి పెట్టిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఎస్ కే ఎన్ ఇచ్చిన స్పీచ్ బన్నీ అభిమానులను కదిలిస్తోంది.
By July 21, 2023 at 12:58PM
By July 21, 2023 at 12:58PM
No comments