ఈ లేఖ చాలా లేటు గురూ.. 1969లో రాసిన పోస్ట్‌కార్డ్.. 54 ఏళ్ల తర్వాత గమ్యానికి!
టెలిఫోన్, ఇంటర్నెట్ వంటివి అందుబాటులోకి రాక ముందు దూరంలో ఉన్న తమ బంధువులు, స్నేహితుల యోగ క్షేమాలు తెలుసుకోడానికి లేఖలే ప్రధాన సమాచార సాధానం. అయితే, ఈ లేఖలు అందడానికి చాలా సమయం పట్టేది. కొన్ని సందర్భాల్లో నెల నెలలు తీసుకునేవి. అయితే, విచిత్రంగా విదేశానికి వెళ్లిన ఓ వ్యక్తి.. తన ఫ్యామిలీకి రాసిన ఓ లేఖ 54 ఏళ్ల తర్వాత గమ్యానికి చేరుకుంది. ఈ లేఖ అందేసరికి నేను ఇంటికి వచ్చేస్తానని అందులో రాయడం గమనార్హం.
By July 21, 2023 at 12:02PM
By July 21, 2023 at 12:02PM
No comments