కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. సీఎం సిద్ధూకు ఎమ్మెల్యేల రాసిన లేఖ వైరల్
సాధారణంగా ఏ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అయినా నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నారంటూ ప్రభుత్వంపై విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తుంటారు. కానీ, దీనికి భిన్నంగా ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరోపణలు స్వపక్ష సభ్యుల నుంచే సర్కారు ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో జేడీఎస్ ఉన్న సమయంలో శివలింగే గౌడ ఈ వివక్షను పదేపదే సభలో లేవనెత్తేవారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By July 26, 2023 at 07:53AM
By July 26, 2023 at 07:53AM
No comments