Pawan Kalyan Instagram Entry: పవన కళయణ పవర అలరట.. ఇనసటగరమ ఎటరప నగబబ పసట!
Pawan Kalyan Instgram entry: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నందున ప్రజలకు వీలైనంత దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తు్న్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాను యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్న పవన్.. త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇస్తారని మెగా బ్రదర్ నాగబాబు కన్‌ఫర్మ్ చేశారు. By July 03, 2023 at 08:21AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-instgram-entry-confirmed-by-naga-babu/articleshow/101443719.cms
No comments