శగర సమమత వయస తగగచల.. బలర అనయయమపతననర: కదరనక హకరట సచన
High Court: శృంగార సమ్మతి వయసుపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలికలకు ప్రస్తుతం ఉన్న శృంగార సమ్మతి వయసును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. మారిన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బాలికలు శృంగారానికి సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సూచించింది. By July 02, 2023 at 12:42PM Read More https://telugu.samayam.com/latest-news/india-news/madhya-pradesh-high-court-requests-centre-to-reduce-womens-consent-age-to-16-from-18/articleshow/101430641.cms
No comments