Breaking News

మరకల.. పటటలప సపహ తపప పడపయద.. తరవత ఏ జరగద చడడ.. వడయ వరల


ఓ మహిళ మందుల కోసమని రైల్వేస్టేషన్ సమీపంలోని దుకాణం వద్దకు నడుచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ఆమె ఉన్నట్టుండి కళ్లుతిరిగి పడిపోయింది. అదే సమయంలో అదే ట్రాక్ పై గూడ్స్ రైలు రాగా.. ఆమెను కాపాడటానికి స్థానికులు ప్రయత్నించారు. కానీ, రైలు అప్పటికే ఆమెకు సమీపంలోకి వచ్చేయడంతో ఏమీ చేయలేకపోయారు. అయితే, కొన్ని వ్యాగన్లు అమె మీదుగా వెళ్లిన తర్వాత మెలకువ రాగా.. గూడ్స్ రైలు వెళ్లిపోయే దాకా లేవ వద్దని సూచించారు. By July 03, 2023 at 07:56AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-escapes-unhurt-after-falls-unconscious-on-railway-track-as-train-runs-over-in-kasganj-of-up/articleshow/101443027.cms

No comments