Odisha Train Accident: గతడద పరమద జరగనపపడ మలకన ఉట ఈ ఘర జరగద కద.. సఆరఎస సచలన నవదక
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో గత నెల 2న జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే ఉన్నత స్థాయి దర్యాప్తు సంఘం కీలక నివేదికను బోర్డుకు అందజేసింది . సిగ్నలింగ్-టెలికమ్యూనికేషన్ విభాగంలోని పలుస్థాయిల్లో వైఫల్యాలే ప్రమాదానికి హేతువుగా మారాయని గుర్తించింది. పాత కాలంలో మాదిరిగా ఎర్ర జెండాలను ఉపయోగించి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదేమోనని నివేదిక అభిప్రాయపడింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దడానికి ఎస్ అండ్ టి విభాగం సిబ్బంది తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. By July 04, 2023 at 08:56AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/wrong-labelling-of-location-box-wires-led-to-mix-up-in-odisah-coromandel-express-accident-says-crs-report/articleshow/101473013.cms
No comments