Breaking News

టట ఫర టట.. అజతక షక.. శరద పవర కయపక తరగచచన మగగర


ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చిన శరద్ పవార్ అన్న కొడుకు అజిత్‌ పవార్.. తన వర్గంతో కలిసి మహారాష్ట్ర సీఎం షిండే-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. దీంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో సోమవారం శరద్‌ పవార్‌ మీడియాతో మాట్లాడుతూ.. రెబల్స్‌పై మండిపడ్డారు. అజిత్‌కు తన మద్దతు ఉందంటూ వస్తున్న కథనాలను సీనియర్ రాజకీయ నేత కొట్టిపారేశారు. By July 04, 2023 at 07:58AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/tit-for-tat-firing-by-ncp-crisis-and-two-mlas-return-from-ajit-pawar-group-to-sharad-pawar-camp/articleshow/101471120.cms

No comments