Breaking News

శన ఫరనససకకలన భరత కనసలటప దడ.. నపపటచన దడగల


ఖలీస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు రెండు నెలల పాటు వేట కొనసాగించారు. అతడు మే నెలలో పట్టుబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, విదేశాల్లోని ఖలీస్థాన్ సానుభూతిపరులు మాత్రం రెచ్చిపోతున్నారు. తరుచూ భారత కార్యాలయాలు, సిబ్బందిని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్‌కు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనను అమెరికా తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేసింది. By July 04, 2023 at 10:37AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-consulate-set-on-fire-in-san-francisco-of-us-by-khalistan-supporters/articleshow/101475548.cms

No comments