Breaking News

Nithya Menen : నిత్యా మీనన్ ఇంట్లో విషాదం.. శకం ముగిసిందంటూ ఎమోషనల్ పోస్ట్


Nithya Menen Grandmother నిత్యా మీనన్ ఇంట్లో విషాదం నెలకొంది. నిత్యా మీనన్ అమ్మమ్మ మరణించింది. వయోభారం వల్లే కన్నుమూసినట్టు తెలుస్తోంది. అయితే నిత్యా మీనన్ ఎమోషనల్‌ అవుతూ వేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.

By July 16, 2023 at 09:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nithya-menen-shares-emotional-post-on-grandmother-death/articleshow/101794293.cms

No comments