కావడి యాత్రలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఐదుగురు భక్తులు మృతి
కన్వర్ యాత్ర ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్, సహరాన్‌పూర్, ఘజియాబాద్, షామ్లీ, భాగ్‌పత్ జిల్లాల గుండా సాగుతంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రిలో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు గంగా నది నుంచి పవిత్ర జలాన్ని సేకరిస్తారు. యాత్రలో పాల్గొంటున్నప్పుడు భక్తులు శివుని స్తుతిస్తూ నినాదాలు చేస్తూ భజనలు, కీర్తనలు పాడుతారు. తొలినాళ్లలో సాధువులు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనేవారు. కానీ, 90వ దశకం నుంచి సాధారణ ప్రజలు కూడా వెళ్తున్నారు.
By July 16, 2023 at 10:39AM
By July 16, 2023 at 10:39AM
No comments