Baby Movie: టికెట్స్ తెగాలని బూతులు పెట్టలేదు.. సెన్సార్ వల్ల ఇంకా చాలా కట్ అయ్యాయి: సాయి రాజేష్
Sai Rajesh: ‘బేబి’ సినిమాలో బూతులు ఉండటంపై దర్శకుడు సాయి రాజేష్ రీసెంట్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. తాను కలెక్షన్స్ కోసం బూతులు పెట్టలేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
By July 16, 2023 at 08:21AM
By July 16, 2023 at 08:21AM
No comments