Breaking News

Mumbai Court: పెంపుడు జంతువులకూ మనోవర్తి చెల్లించాల్సిందే.. ముంబయి కోర్టు సంచలన తీర్పు


Mumbai Court వివాహం తర్వాత 35 ఏళ్ల కలిసున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో భార్యను తన సొంతూరుకు సాగనంపిన భర్త.. ఈ సమయంలో నెల నెల కొంత మొత్తం మనోవర్తి చెల్లించడానికి అంగీకరించాడు. కానీ, అతడు తన మాటను నిలబెట్టుకోకపోవడంతో సదరు భార్య కోర్టులో కేసు వేసింది. ఈ సారి తనతో పాటు తన పెంపుడు శునకాల ఖర్చులకు అతడే డబ్బులు ఇవ్వాలని కోరింది.

By July 12, 2023 at 07:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pets-fulfil-emotional-deficit-says-mumbai-bandra-court-grants-maintenance-to-wife-with-three-dogs/articleshow/101682009.cms

No comments