Thalapathy Vijay : ఇద సపడ సమ.. లయక వజయ గడ బ.. లకష పలనగ మమలగ లద
Leo Movie Shooting దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో లియో అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సరైన ప్లానింగ్‌తో లోకేష్ ముందుకు వెళ్తున్నాడు. చకచకా షూటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పుడు విజయ్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయిందని చెప్పుకొచ్చాడు. By July 11, 2023 at 11:07AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lokesh-kanagaraj-completes-thalapathy-vijay-portion-in-leo-movie/articleshow/101657333.cms
No comments