Breaking News

Game Changer : గేమ్ చేంజర్ కోసం హడావిడిగా వచ్చిన శంకర్?.. డ్యామేజ్ కంట్రోల్ కోసమే ట్వీట్!


Shankar Shanmugham శంకర్ సెట్‌లో ఉండటం లేదని, వేరే డైరెక్టర్‌, అసిస్టెంట్లతో షూటింగ్ చేయిస్తున్నాడంటూ టాక్ వస్తుంటుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద కూడా ఇలాంటి రూమర్లు వచ్చాయి. రీసెంట్‌గా శంకర్ తాను డైరెక్ట్ చేయకుండా శైలేష్ కొలనుతో డైరెక్ట్ చేయిస్తున్నాడనే వార్త ఒక్కసారిగా వైరల్ అయింది.

By July 12, 2023 at 08:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shankar-shanmugham-came-for-ram-charan-game-changer-show-instead-of-sailesh-kolanu/articleshow/101682353.cms

No comments