Hyper Aadi : శక్తి, షాడో అంటూ ట్రోల్స్.. మధ్యలో శ్రీనువైట్లను లాగుతూ.. మెహర్ రమేష్‌పై హైపర్ ఆది
Bhola Shankar Musical Event మెహర్ రమేష్ మీద సోషల్ మీడియాలో ఎంతలా ట్రోల్స్ వస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఆయన తీసిన కళాఖండాలను గుర్తు చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు. ఇదే విషయాన్ని చెబుతూ హైపర్ ఆది అందరి మీద కౌంటర్లు వేశారు. దేనికైనా టైం రావాలని, కమ్ బ్యాక్ గట్టిగా ఉంటుందని మెహర్ రమేష్ గురించి చెప్పుకొచ్చాడు.
By July 12, 2023 at 10:26AM
By July 12, 2023 at 10:26AM
No comments