Indira Gandhi: ఆ 4 గంటల్లో ఏం జరిగింది?.. ఇందిర చివరి క్షణాల గురించి వెల్లడించిన ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
Indira Gandhi మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆమె వ్యక్తిగత అంగరక్షుల చేతుల్లో హత్యకు గురయ్యారు. 1984 అక్టోబరు 31న ఉదయం లాన్‌లో ఉన్నప్పుడు మాజీ ప్రధానిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. మొదటి రౌండు బుల్లెట్ దెబ్బకు ఇందిర కిందపడిపోగా.. పక్కనున్నవారు ఆమెను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. దీంతో హంతకులకు మరింత దగ్గరగా వచ్చి కాల్పులు జరిపే అవకాశం వచ్చింది. ఏకంగా ఆమె శరీరంలోకి 30 బుల్లెట్లు దూసుకెళ్లాయి.
By July 12, 2023 at 09:36AM
By July 12, 2023 at 09:36AM
No comments