Delhi: యమునా నది మహోగ్రరూపం.. అసెంబ్లీ, సీఎం కేజ్రీవాల్ నివాసం సమీపంలోకి వరద
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం దాల్చింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో వరద పోటెత్తుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని మార్కెట్లు, కాలనీలు నీట మునిగాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో సీఎం కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముప్పు పొంచి ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు.
By July 13, 2023 at 07:59AM
By July 13, 2023 at 07:59AM
No comments