Heat Index: భయంకర ఉష్ణోగ్రత.. ఇరాన్ ఎయిర్‌పోర్ట్‌లో 66.7 డిగ్రీలు నమోదు.. మనుషుల తట్టుకోగలరా?
ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా సహా అనేక ప్రాంతాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు ప్రజలను భయపెడుతున్నాయి. కొన్ని దేశాల్లో రికార్డుస్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో రెడ్ అలర్ట్‌లు అమల్లో ఉన్నాయి. ఇలా భూతాపం ఒక్కసారిగా పెరిగిపోవడానికి కారణం మానవులు అవలంభిస్తోన్న విధానాలే. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. ఇబ్బడి ముబ్బడిగా సహజవనరుల వినియోగిస్తూ వాటిని అంతరించిపోయే దశకు తీసుకొస్తున్నాం. ఇక, పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలో కాలుష్యం పెరిగిపోయింది.
By July 18, 2023 at 09:03AM
By July 18, 2023 at 09:03AM
No comments