Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆఫర్‌కి డీజే టిల్లు నో చెప్పాడా!
Chiranjeevi - Siddhu Jonnalagadda: చిరంజీవి తన నెక్ట్స్ చేయబోయే సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా నటిస్తారంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజా చిరంజీవి క్యాంప్ నుంచి వచ్చిన ఆఫర్‌ను ఆయన సున్నితంగి తిరస్కరించారని టాక్.
By July 18, 2023 at 08:37AM
By July 18, 2023 at 08:37AM
No comments