Breaking News

Bihar Groom: బట్టతల దాచి రెండో పెళ్లికి యత్నం.. విగ్గు ఊడదీసి ఉతికి ఆరేసిన వధువు బంధువులు


Bihar Groom: 1000 అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయా అనే సామెత వినే ఉంటారు. అయితే ఒక వ్యక్తి రెండు అబద్ధాలు ఆడి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. తన బట్ట తలను విగ్గుతో కప్పి పుచ్చే ప్రయత్నం చేసి.. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ, అడ్డంగా దొరికి చావు దెబ్బలు తిన్నాడు. బట్ట తల విషయం అటుంచితే.. రెండో పెళ్లికి సిద్ధపడటంతో వధువు కుటుంబసభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

By July 12, 2023 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bald-headed-groom-trying-to-second-marriage-wearing-with-wig-but-secret-revealed-in-gaya-of-bihar/articleshow/101682645.cms

No comments