Breaking News

Double iSmart: 'డబుల్ ఇస్మార్ట్‌'గా సంజయ్ దత్ లుక్.. kGF-2 రేంజ్‌లో ఉంటుందా


హీరో రామ్ పోతినేని- డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోన్న 'డబుల్ ఇస్మార్ట్‌'లో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ యాక్ట్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేశారు. దీంతో పాటు ఆయన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

By July 29, 2023 at 09:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sanjay-dutt-first-look-in-double-ismart-unveiled/articleshow/102223537.cms

No comments