మధ్యప్రదేశ్‌లో నిర్బయ తరహా ఘటన.. 11 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం
పదకొండేళ్ల బాలికపై కామాంధులు.. అత్యంత పాశవికంగా అత్యాచారానికి తెగబడ్డారు. బాలికను గిచ్చి, ఒళ్లంతా గాయపరిచిన దుండుగులు.. దారుణానికి ఒడిగట్టారు. ఒంటిపై గాయాలతో రక్తమోడుతూ అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వారికి ఇంటికి సమీపంలోని కిలోమీటరు దూరంలోనే పోలీసులు గుర్తించారు. నిర్భయను తలపించే ఘటన మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిందితుల్లో ఒకరు ఆలయ గోశాలలో పనిచేసే వ్యక్తి.
By July 29, 2023 at 10:31AM
By July 29, 2023 at 10:31AM
No comments