లక్ అంటే అతడిదే.. ఏ పనీ చేయకుండా 25 ఏళ్లపాటు నెల నెల రూ.5.5 లక్షలు!
అదృష్ట దేవత ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. లక్ష్మీ కటాక్షం ఉంటే కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడపోతాడు. సామాన్యులు ఓ లాటరీయే.. మరికేదో జాక్ పాట్ కొట్టి రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా, ఓ వ్యక్తిని కూడా అలాగే, అదృష్టం వరించింది. అతడు ఒకేసారి కాకుండా ఏకంగా 25 ఏళ్ల పాటు ఏడాదికి దాదాపు రూ.65 లక్షల చొప్పున పొందనున్నాడు. అతడికి యూఏఈ లాటరీ తగిలింది.
By July 29, 2023 at 08:34AM
By July 29, 2023 at 08:34AM
No comments