Vaishnavi Chaitanya: యూట్యూబర్ ఏం చేస్తుందిలే అని ...స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘బేబి’ హీరోయిన్
Vaishnavi Chaitanya: జూలై 14న రిలీజ్ అవుతున్న బేబి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ తను ఎన్నో కష్టాలను ఫేస్ చేసి ఈ స్టేజ్‌కు చేరుకున్నానని ఎమోషనల్ అయ్యింది.
By July 13, 2023 at 07:29AM
By July 13, 2023 at 07:29AM
No comments