Breaking News

ఇత టలటడగ ఉననరటర.. భర బరడజ మయ చసన దగల.. ఎకకడ తలస ?


Adani: అదానీ. దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. పోర్టుల నుంచి ఎయిర్‌పోర్టుల దాగా.. ఎలక్ట్రిసిటీ నుంచి బొగ్గు దాకా.. ఎన్నో రకాల వ్యాపారాలు అదానీ కంపెనీల సొంతం. ప్రపంచ కుబేరుల్లో ముందు వరుసలో ఉన్న బిగ్ షాట్. అయితే అలాంటి అదానీకి ఓ షాక్ తగిలింది. ఆయన కంపెనీకి చెందిన ఓ బ్రిడ్జిని దుండగులు ఎత్తుకెళ్లారు. అదేంటి అనుకుంటున్నారా. ఇది నిజం. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది. దాన్ని ఎలా ఎత్తుకెళ్లారు. ఈ కథనంలో తెలుసుకుందాం. By July 08, 2023 at 12:09PM Read More https://telugu.samayam.com/latest-news/india-news/adani-companys-6000-kg-iron-bridge-stolen-from-mumbai-4-held/articleshow/101590845.cms

No comments