ఉదయగల తపపదతన ఒడశ రల పరమద.. నవదక బయటపటటన కమషన.. ఎదక తలస?
Odisha train accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం సంభవించి నేటి సరిగ్గా నెల రోజులు పూర్తయింది. ఈ ఘటనలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఒడిశా రైలు దుర్ఘటన ఎన్నో వందల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సంచలన విషయాలు కనుక్కొంది. ఉద్యోగుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పేర్కొంది. అయితే ఈ నివేదికను మాత్రం బయటపెట్టలేదు ఎందుకో తెలుసా ? By July 02, 2023 at 11:48AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/crs-report-suggests-human-errors-by-on-duty-officials-in-odisha-balasore-train-accident/articleshow/101429790.cms
No comments