అసబలల భదరత లప.. సభక వచచ దరజగ కరచనన వయకత..
Assembly: అసెంబ్లీ అంటే అంతా ఎమ్మెల్యేలు ఉంటారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా ఉన్నాడంటేనే ఆయన చుట్టూ సెక్యూరిటీ పైగా పోలీసులు ఉంటారు. ఇక అసెంబ్లీలో రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేలు అంతా ఒకే చోట ఉంటారు. మరి అలాంటి చోట భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుంది. అసెంబ్లీ గేటు వద్ద నుంచి సభ లోపలికి వెళ్లే వరకు అడుగడుగునా భద్రతా వలయాలు ఉంటాయి. అయితే అవన్నీ దాటుకుని ఓ వ్యక్తి దర్జాగా అసెంబ్లీలోకి ప్రవేశించాడు. ఎమ్మెల్యేలు కూర్చునే సోఫాలో 15 నిమిషాలపాటు కూర్చుకున్నాడు. ఈ విషయాన్ని మరో ఎమ్మెల్యే గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By July 08, 2023 at 10:56AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-walks-into-karnataka-assembly-during-budget-session-sits-in-mla-chair/articleshow/101589309.cms
No comments